సవర్ణదీర్ఘ సంధి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సవర్ణదీర్ఘ సంధి: అ - ఇ - ఉ - ఋ -ల కు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.( వివరణ: అ, ఇ, ఉ, ఋ, మరియు ఆ, ఈ,ఊ, ౠ, అక్షరములు తో అవే అక్షరములు కలిసి అదే అక్షరము దీర్ఘాక్షరముగా నేర్పడును. దానిని సవర్ణ దీర్ఘ సంధి అని అందురు.
- ఉదాహరణ1 : అకారము: ఏక+అక్షము = ఏకాక్షము (అ+అ); రామ + అనుజుడు= రామానుజుడు
- ఉదాహరణ2 : అకారము: రాజ+ఆజ్ఞ = రాజాజ్ఞ (అ+ఆ)/
- ఉదాహరణ3 : ఇకారము: ఋషి + ఈశ్వరుడు = ఋషీశ్వరుడు (ఇ+ఈ)
- ఉదాహరణ4 : ఉకారము: భాను+ఉదయము=భానూదయము (ఉ+ఉ)
- ఉదాహరణ5 : ఋకారము: పితృ+ఋణము= పితౄణము (ఋ+ఋ)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు