సారంగము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకవిధమైన చుక్కల జింక

  1. ఏనుగు;
  2. తుమ్మెద;
  3. వానకోయిల......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

రాత్రి

సంబంధిత పదాలు

జింక,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: గంటసాల పాడిన .... అందమె ఆనందం..... పాటలో..... పడిలేచే కడలి తరంగం...... వడిలో జడిసిన సారంగం.....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=సారంగము&oldid=847650" నుండి వెలికితీశారు