సాహిత్యము

విక్షనరీ నుండి

సాహిత్యము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం. వి. అ. అకారాంతము న.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • సార్వజన హితము కలిగిన జ్ఞానము.
  • కళలయొక్కవివరణ
  • 1. అర్థజ్ఞానము 2. కూడిక...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  • eṛudition, అర్థజ్ఞానము, పాండిత్యము ....సాహితి, ... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
  • వాఙ్మయము, సారస్వతము, సాహితి. .... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • సారస్వతము
సంబంధిత పదాలు
  • సాహిత్యఅకాడమీ, బాల సాహిత్యము, పురాణ సాహిత్యము, సాహిత్యము వలన, సాహిత్యము చేత, సాహిత్యము గోష్టి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]