సైరంధ్రి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సైరంధ్రి నామవాచకం
- వ్యుత్పత్తి
స్వైరంధ్రీయతి ఇతి సైరంధ్రి. స్వైరముగా(తనకు నచ్చినట్లు ఉండు) స్త్రీ.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అజ్ఞాతవాస కాలంలో ద్రౌపది పేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు