Jump to content

సొమ్ము

విక్షనరీ నుండి

సొమ్ము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సొమ్ములు.... బహువచనము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ధనము లేదా ఆబరణము అని అర్థము.

నగదు, నిధి, నెలగ, పచ్చ, పణము, పవిత్రము.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు

డబ్బు/ ధనము / ఆబరణము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. అత్త సొమ్ము అల్లుడు దానం.
  • ధృతి శుచిత్వ మహత్వపతివ్రతాత్వ, సత్యసౌశీల్య శమదమాచారవిధులు, జానకీదేవి సొమ్ములు గాని కావు సొమ్ములివికాంతకని పల్కె సూర్యసుతుడు
  • ఇది నీసొమ్మా

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సొమ్ము&oldid=962465" నుండి వెలికితీశారు