Jump to content

సోకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యము/దే. అ.క్రి

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

సోకులు = బహువచనము.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అలంకరణ అని అర్థం. బాగా సోకు చేసుకున్నావే అంటుంటారు.

  1. తగులు;
  2. గ్రహమావేశించు.
  3. స్పర్శము;
  4. రాక్షసుఁడు.
నానార్థాలు
సంబంధిత పదాలు

సోకుచేసుకోవడం/సోకుచేసుకొని/సోకు చేసుకో/సోగ్గాడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

నీసోకు మాడ....

  1. ఒక పాటలో పద ప్రయోగము: చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకున్నాడు.
  2. స్పర్శము; "చ. సోకు నెఱుగుశక్తి చర్మమునకుం బ్రభవింపదు." భార. అశ్వ. ౨. ఆ.
  3. రాక్షసుఁడు. "క. ఆ సోకు జోదుబైకొని, రోసంబున వింటినారి మ్రోయించి కడున్‌, వాసిల కోరుల బడిబడి, నేసికలంచుటయు వాఁడు హెచ్చిన కినుకన్‌." అచ్చ. యు, కాం.
  4. ఒక పాట లో పద ప్రయోగము: నీసోకు చూడకుండ రమణయ్యమామ ..... నిముషమైన ఉండలేనే ....
  5. ఒక పాటలో పద ప్రయోగము: నింగిలోని చుక్కలన్నీ సోకు చేసుకునే వేళ.........

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సోకు&oldid=962468" నుండి వెలికితీశారు