స్తంభించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జడత్వముపొందు.................. తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదములు
- చెట్టుపడు, జడత్వముపొందు, తటకాపడు, నిలువులుపడు, నిశ్చేష్టతనొందు, నిశ్చేష్టమగు, నివ్వెఱపడు, నెట్టోడు, పుల్లవడు, బెట్టగొను, మ్రానుదేఱు, మ్రా(న్ప)(నుప)డు, మ్రానుసిల్లు, మ్రానుసెందు, ఱిచ్చపడు, వితాకుపడు, వెడగుపడు, వెడగురుపడు, వెరగుపడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు