హడావిడి

విక్షనరీ నుండి

హడావిడి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తొందరపాటు; కంగారు;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. గత్తర
సంబంధిత పదాలు

హడావుడి

వ్యతిరేక పదాలు
  1. నెమ్మది

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి .

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=హడావిడి&oldid=962618" నుండి వెలికితీశారు