హరిద్వారము.

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒక క్షేత్రము. ఆది కాలమున మహాశక్తి కలవాఁడు అయిన మధువును సంహరించిన విష్ణువు ఇందు సన్నిహితుఁడు అయి ఈపురమును నిర్మించెను. ఆ అసురుఁడు మరణకాలమున ఈస్థలము మహా పుణ్యక్షేత్రము కావలయును అని ప్రార్థింప అప్పుడు విష్ణువు అటుల అనుగ్రహించెను. కనుక ఇది మహా పుణ్యక్షేత్రము ఆయెను. మఱియు ఇచ్చోట దక్షప్రజాపతి యజ్ఞముచేసెను అని వక్కాణింతురు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]