హళాహళి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కలకల ధ్వని, వడి, శౌర్యం త్వర/తడబాటు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • తులువ రాచిలుక మూఁకలహళాహళులకుఁ బాఁపమేపుడుఁ బుల్గుబారురొదకు
  • చెప్పెడిదేమి నావలపుచేసిన చేఁతలుకొల్వులోన ని, న్నెప్పుడుగంటి నప్పుడ పయింబడనీడిచి నిల్వఁబడ్డ పా, టప్పుడదెంతయౌనఁ గలదట్టి హళాహళికింతసేపు నీ, వొప్పెడుదాఁకఁ దాళుటకయో మదిమెచ్చదుగా నృపాలకా
  • విరహార్తుని మీఁదనె నీదుశౌర్యముల్‌, భావజ యీ హళాహళిఁ గపాలికి ముందఱఁజూపలేవుగా

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=హళాహళి&oldid=838153" నుండి వెలికితీశారు