హేళన

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేష్యం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

హేళన అంటే ప్రత్యర్ధుల లోపాన్ని ఎత్తి చూపి భాదిస్తూ సంతోషపడటం. ఎగతాళి, అనాదరం, వెక్కిరింపు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఎగతాళి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. గౌరవం (ఉపాధ్యాయులు అంటే నేటి సమాజంలో గౌరవం లేకుండా పోయింది.)
  2. ప్రశంస

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=హేళన&oldid=967764" నుండి వెలికితీశారు