diving

విక్షనరీ నుండి
(-bell నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ముణగడము.

  • diving for pearls ముత్యాలసలాపములో ముణగడము.

నామవాచకం, s., పాతాళభేది గంట, అనగా నీళ్లలోపడ్డవస్తువులను తడివి యెత్తడమునకై లోపల యిద్దరు మనుష్యులనుకూర్చండబెట్టి నీళ్లల్లో నిలువుకు దించబడే గంట యొక్కఆకారముగా వుండేటిది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=diving&oldid=929363" నుండి వెలికితీశారు