ear

విక్షనరీ నుండి
(Ear నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, దున్నుట, కృషిచేసుట, వ్యవసాయము చేయుట. నామవాచకం, s, చెవి, కర్ణము.

  • the top of the ear కొనచెవి.
  • the tip, lobe, or lower part of the ear గూబ.
  • he has a good ear for music వాడికి సంగీతములో చొరవకలదు.
  • have you a good ear నీకు సంగీతములో తప్పువొప్పు కనుక్కొనే శక్తికద్దా.
  • I have no earfor music నాకు సంగీత శాస్త్రం యొక్క స్వారస్యము తెలియదు.
  • they say the sings very well; I do not think so,but I have no ear for music అది బాగా పాడుతుందంటారు నాకు అట్లా తోచలేదు.
  • అయితే నాకు సంగీతములో జ్ఞానములేదు.
  • the ears of bowl భోగిణి యొక్క చెవులు.
  • ear of corn కంకి, వెన్ను.
  • ear wax గులిమి.
  • an ear pick గులిమితీసే పుడక.
  • when it came to his ears అది అతని చెవి పడ్డప్పుడు.
  • he gave ear to these words వాడు యీ మాటలను ఆలకించినాడు, చిత్తగించినాడు.
  • Lend me your ears ( Shakespeare) అవధారు, ఆలకించండి.
  • as the possessed the kings ear వాండ్లు రాజు చెవిని పట్టి ఆడిస్తూ వుండినారు గనుక.
  • they poisoned the kings ear against me నా మీద చాడిచెప్పినారు.
  • God bowed down the ear to our prayer దేవుడు మా మొరను ఆలకించినాడు.
  • he turned away the ear from me or he turned a deaf ear to me నేను చెప్పినమాటనుచెవినిపెట్టలేదు, నా మాటను పెడచెవిని పెట్టినాడు.
  • he set them by the earsవాండ్లకు కలహము పెట్టినాడు.
  • he fell over head and ear s into the water.
  • వాడు నీళ్లలో బుడింగుమని ముణిగినాడు.
  • he is up to the ears in business పనిలో మునిగివున్నాడు.
  • he is over head and ear s in debt వాడు అప్పులో మునిగియున్నాడు.
  • Take care ! he will be about your ears భద్రము నిన్నుచంపకాయ పుచ్చుకొంటాడు.
  • Take care! you will bring the magistrate about your ears భద్రము పైన మేజిస్ట్రేటు వాండ్లు వున్నారు.
  • By doing sohe raised a nest of hornests about his ears యిట్లా చేయడముచేత వూరంతావాడిమీద రేగినారు .
  • they knocked the house about his ears ఆ యిల్లు పడకొట్టివాడితలమీద తోసినారు.
  • Dont make dogs ears in the book పుస్తకములోనికాగితపు కొనలను మడవక.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ear&oldid=929775" నుండి వెలికితీశారు