obliged

విక్షనరీ నుండి
(Obliged నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, నిర్బంధించబడ్డ, బద్ధుడైన.

  • he was obliged to sell his house అతను యింటిని అమ్ముకోవలసి వచ్చినది.
  • I shall be much obliged if you will do this తమరు దీన్ని చేస్తే తమ వుపకారమునకు బద్ధుడై వుందును.
  • I am your obliged humble servant తమ వుపకార బద్ధుడైన దాసుడను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=obliged&oldid=939143" నుండి వెలికితీశారు