accountred

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ధరించిన, తొడిచిన, ముస్తీబు చేయబడ్డ, సన్నద్ధము చేయబడ్డ.

  • accountred witha sword ఖడ్గధారియైన, కత్తికట్టుకొన్న.
  • he was then accountred with two pistols అప్పట్లోవాడు రెండు పిస్తోలులు కట్టుకొని యుండినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=accountred&oldid=835870" నుండి వెలికితీశారు