acridity
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
నామవాచకం, s, వగరు, కారము, వేండ్రము, తీక్షణము, చురుకు.
- the acridity of the limepowder burnt his tongue సున్నపు వేండ్రముచేత నాలికెపొక్కింది.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).