assured

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, స్థిరముగా చెప్పిన, రూఢిగా చెప్పిన.

  • I am assured that he is still alivebut I don't believe it వాడు యింకా జీవించి వున్నాడని అంటారు గాని నేను దాన్నినమ్మలేదు.
  • I felt assured that you would pardon this తమరు దీన్ని క్షమింతురనిరూఢిగా నమ్మినాను.
  • Be assured thathe is dead చచ్చినాడని ఘట్టిగా నమ్ము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=assured&oldid=965166" నుండి వెలికితీశారు