betray

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చూపించి యిచ్చుట శత్రువులకు చూపించి యిచ్చుట, బయటవేసుట,రట్టుచేసుట.

  • they betrayed him to his enemies వాణ్ని శత్రువులకు పట్టియిచ్చినారు.
  • he betrayed his love వాడి మోహము బయటపడ్డది they betrayed their trust వాండ్లు ద్రోహము చేసినారు.
  • he betrayed the secret ఆ రహస్యమును రట్టు చేసినాడు.
  • బయటవేసినాడు.
  • she betrayed herself by laughing అది నవ్వినందున అక్కడ దాగివున్నదని బయటపడ్డది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=betray&oldid=924629" నుండి వెలికితీశారు