boarder

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • క్రియ, నామవాచకం, అంచునవుండుట, పొలిమేరగా వుండుట.
  • Cuddapa borders upon the Mysore country కడప దేశము మైసూరు దేశమును ఆనుకొని వున్నది.
  • his fields borders upon mine వాడినేల నా నేలతో చేరికగా వున్నది.
  • this borders upon murder యిది ఖూనిపనితో చేరినది.
  • క్రియ, విశేషణం, అంచున పెట్టుట.
  • he bordered the pond with stone ఆ గుంటకు రాళ్ళు కట్టినాడు.
  • the cloth was boardered with yellow ఆ గుడ్డకు పసుపు అంచు వేసివుండినది.
  • the dish was bordered with gold ఆ తట్ట యొక్క అంచుకు బంగారు వేసివుండినది.
  • నామవాచకం, s, పూటకూళ్ళుతినేవాడు.
  • in battle, శత్రువాడమీద దూరేవాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=boarder&oldid=924914" నుండి వెలికితీశారు