burden
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, బళువెక్కించుట,మోయించుట,మోపేటట్టు చేసుట.
- he burdened them వాండ్లను మోసేటట్టు చేసినాడు.
- burden not thyself above thy power మోయలేని బళువును పై వేసుకోక.
నామవాచకం, s, బళువు, భారము, మోపు.
- burden carried on the headనెత్తిమూట, నెత్తిబరువు a ship of great burden పెద్దవాడ,విస్తారము బళువు మోసేవాడ.
- the family was a great burden to him యీసంసారము వాడికి తల మోపుగా వుండెను.
- burden of a chorus పల్లసి.
- theburden in the verses of Vemana is విశ్వదాభిరామ వినరవేమ.
- the burden in Psalm 136 is "For his mercy endurech for ever.
- " Life become a burden to him వాడి ప్రాణము వాడికి బరువాయెను, అనగా చావడము మేలని తోచెను.
- the burden of grief దుఃఖభరము.
- Lest she should sink under the burden of grief దుఃఖముతో కుంగిపోబోతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).