chase

విక్షనరీ నుండి
(chace నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వేటాడుట, వెంట తగులుట, తరుముకొని పోవుట.

  • or drive away వెళ్ల గొట్టుట పోగొట్టుట.
  • he did this to chase sleep away నిద్ర పోగొట్టడమునకై దీన్ని చేసినాడు.
  • they hunted for the snake and when he was found they chased him out ఆ పామును వెతికి కండ్ల పడగానే యింటికి దరిమినరు.
  • to chase metals మెరుగుబెట్టుట, నగాసు పని చేయుట, పోగర పని చేయుట, చెక్కుట, కట్టుట.
  • See To enchase.

నామవాచకం, s, hunting వేట, తరుముకొని పోవడము.

  • or seeking వెతకడము.
  • I went there in chase of him వాణ్ని వెతుక్కొని పోయినాను.
  • they live by the chase వాండ్లకు వేటే వృత్తి.
  • or open space వేటాడెబయిలు, మైదానము.
  • stern chaser వాడ ముక్కు పిరంగి, తరిమి ముడ్డి మీద కాల్చే ఫిరంగి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chase&oldid=926098" నుండి వెలికితీశారు