cherrup

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, వూరపిచ్చుకవలె కూసుట, కిచకిచమనుట, కుక్కనుచూ, గుర్రమును, దా, అని ముద్దుగా పిలుచుట. నామవాచకం', s, వూరపిచ్చుక కూత, కుక్కను, చూ, గుర్రమును, దా, అని పిలువడము.

  • this news gave a cherrup to his heart యిందువల్ల వాడి మనసుకు వుల్లాసమైనది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cherrup&oldid=835991" నుండి వెలికితీశారు