contain

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, అణుచుట.

  • he could not contain any longer but burst into tears వ్యసనమును అణచలేక యేడ్చినాడు.

క్రియ, విశేషణం, పట్టుట, కలిగివుండుట, యిడుముట.

  • this box will contain all the clothes యీ పెట్టెలో ఆ బట్టలన్ని పట్టును this will not contain all the rice ఆబియ్యమంతా యిందులో పట్టదు.
  • this envelope could not contain the letter ఆ జాబుయీ లిఫాఫాలో యిమడదు.
  • unable to contain himself he burst into tearsవ్యసనమును అణచలేక యేడ్చినాడు.
  • unable to contain himself he burst out a laughing పట్టలేక పకపక నవ్వినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=contain&oldid=927270" నుండి వెలికితీశారు