contents
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, plu.
- (that which is in side) లోనిది, లోగా వుండేటిది.
- heasked what were the contents of the cup గిన్నెలోనిది యేమిటిదని అడిగినాడు.
- contents of apurse సంచిలో వుండేటిది.
- the contents of a library పుస్తకశాలలో వుండే గ్రంధము లు.
- the contentsof the sea సముద్రములో వుండే నీళ్లు మొదలైనది.
- when the gun was fired hereceived the contents in his side తుపాకి కాల్చేటప్పటికి దానిలో వుండేటిది వాడి పక్కనదూసుకొన్నది, వేటు బయల్దేరి వాడి పక్కన దూసిపోయినది.
- the contents of the box of its contentsపెట్టెను ఖాలి చేసినాడు.
- the contents of the book ఆ పుస్తకములో వుండే సంగతులు.
- contents of aletter సంగతులు, జాబుతో వుండేటిది.
- the contents of a chapter అధ్యాయ సంగ్రహము,సూచి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).