crucifixion

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, శిలువ మీద పెట్టి చిలలు కొట్టడము, కొరత వేయడము, అనగా + యీఆకారముగా వుండే కొయ్య మీద మనిషి వెల్ల వెలకల పండపెట్టి చేతులను బారచాపించిఅరిచేతులలో కాళ్ళలోనున్ను చీలలు కొట్టి ఆ కొయ్యను నేల నిలవ పాతడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=crucifixion&oldid=635860" నుండి వెలికితీశారు