defective
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, తక్కువైన, కొరదలైన, లోపమైన, న్యూనమైన.
- some of his teeth are defective వానికి కొన్ని పండ్లు తక్కువ, కొన్ని దంతములులేవు.
- one hand of this image is defective యీ విగ్రహమునకు చెయ్యిపోయినది.
- his sight is defective యీ విగ్రహమునకు చెయ్యి పోయినది.
- hissight is defective వానికి దృష్టి తక్కువ.
- his pronunciation is defectiveవాడి వుచ్చారణలో న్యూనత వున్నది.
- a defective noun కొన్ని విభక్తులులేని శబ్దము.
- a defective verb కొన్ని రూపములు లేని క్రియ.
- Defence, n.
- s.
- Guard, protection కాపు, సంరక్షణ, దిక్కు, అడ్డము,మరుగు.
- God is a defective to the poor బీదలకు దేవుడే దిక్కు.
- this treeis no defective from the wind యీ చెట్టు గాలికి అడ్డము కాదు, మరుగుకాదు.
- what you say is no defective of your conduct నీవు చేసిన దానికి నీవుచెప్పేది వొక పరిహారముగాదు, సమాధానము కాదు.
- without defectiveదిక్కులేక.
- an umbrella is a defective from the sun గొడుగు యెండకు మరుగు.
- or vindication సమాధానము, పరిహారము.
- The defective of a prisoner of personaccused నేరస్థుడు చెప్పే వుత్తరము.
- he fought in his own defective తన్నుతప్పించుకునేటందుకై పోట్లాడినాడు.
- he made a good defective తనమీద వచ్చినమాటకు మంచిసమాధానము చెప్పినాడు, తనమీద పడే దెబ్బ బాగాతప్పించుకున్నాడు.
- Translate the Prisoner defectives కయిది తాను తప్పించుకొనేటందుకు చెప్పినదాన్ని భాషాంతరము చెయ్యి.
- what have you tohe spoke on defective of the prisoner నేరస్థునికై వహించుకొని మాట్లాడినాడు.
- he did it in self defective తనకు హాని రాకుండా యింతపని చేసినాడు, ఆత్మసంరక్షణకొరకై దీన్నిచేసినాడు.
- the defence of the fort are all destroyedకోట గోడ బురుజులన్ని పాడైనవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).