Jump to content

defray

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, శెలవు పెట్టుకొనుట, వ్రయము పెట్టుకొనుట.

  • they defrayed his expenses అతనికి పట్టిన ఖర్చును వీండ్లు పెట్టుకున్నారు.
  • this money will defray the expeneses of the wedding ఆపెండ్లి వ్రయమునకుయీ రూకలు సరిపోను.
  • If you undertake the business I will defraythe expenses నీవు ఆ పనికి పూనుకుంటే రూకల వ్రయము నేను పెట్టుకుంటాను.
  • who will defray the expense of the boys schooling ఆ పిల్లకాయలుచదివేటందుకు సంబళము యెవరు యిత్తురు.
  • this will not be defrayed by your wagesఆ ఖర్చునీ సంబళముతో తీరదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=defray&oldid=928420" నుండి వెలికితీశారు