despressed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అణిగిన, మట్టుపడ్డ.

  • a despressed spot in the plainకుంగిన స్థలము, పల్లము.
  • I observed a despressed on the grass అక్కడకసుపు అణిగి వున్నది.
  • I observed the despressed on his head వాడి తలతోచొట్టగా వున్నది.
  • of spirits దుఃఖము, వ్యసనము, వ్యాకులము.
  • they are in despressed వాండ్లు వ్యాకులముగా వున్నారు, కుంగివున్నారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=despressed&oldid=848923" నుండి వెలికితీశారు