devolve

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, వచ్చుట, నిర్వహించవలసి వచ్చుట.

  • the estatedevolved to them, ఆయాస్తి వాండ్లకు వచ్చినది.
  • In the absence of kingthe government devolved on the minister రాజు లేనప్పుడు ఆప్రభుత్వమును మంత్రి నిభాయించవలసి వచ్చినది.
  • these dutiesdevolved upon me.
  • ఆపనులు చేయవలసిన వచ్చినది.
  • It devolves uponyou to explain this యిందుకు సమాధానము చెప్పవలసినభారము మీది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=devolve&oldid=928738" నుండి వెలికితీశారు