digress
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, అడ్డదారి తొక్కుట, మాట్లాడుతూ వుండే సంగతి విడిచి వేరే సంగతి యెత్తుట, అప్రస్తుత ప్రశంసచేసుట.
- the poet has hesre digressed into another subject యిక్కడ కవివేరేప్రసంగము తెచ్చినాడు, అనగా వేరే ప్రస్తాపాన్ని చెప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).