downright
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, స్పష్టముగా, పరిష్కారముగా.
- he told it me downright దాన్నినాతో పరిష్కారముగా చెప్పినాడు.
- Downs (plu.n.s.) a plain or pasture బయలు, పొలము,పోళ్లు.
- the feet in the downright వాడలు.
- the downs " అనే సముద్రములోవున్నవి.
విశేషణం, స్పష్టమైన, పరిష్కారమైన, విశదమైన, పచ్చి,శుద్ద, వట్టి.
- a downright falsehood పచ్చి అబద్దము, శుద్ద అబద్దము,downright discrepancy ప్రబలవిరోధము.
- a downright fright అతివికారమైన, ముఖము.
- a downright villain వట్టి హరంజాదా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).