emblematical
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, చిహ్నముగా వుండే, గురుతుగా వుండే, సామ్యముగా వుండే,పోలికగా వుండే.
- a fable is an emblematical history వొక కట్టుకధ, జంతువులనుగురించిన మాటలై వుండిన్ని తాత్పర్యము మనుష్యులనుచెందేటిది, అన్యాపదేశముగావుండే చరిత్ర.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).