engrave
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, చెక్కుట లో నాటు పని చేసుట.
- he engraved this picture upon copper అచ్చువేయడానికై యీ రూపమును తామ్రపు రేకులో చెక్కినాడు.
- he engraved my name upon the ring ఆ వుంగరము మీద నా పేరు చెక్కినాడు.
- her face was engraved on the ring ఆ వుంగరము మీద ఆమె ముఖమును చెక్కి వుండినది.
- these words were engraved in thier minds యీ మాటలను వాండ్ల మనసులో నాటి వుండినవి.
- the wood was engraved in flowers ఆకొయ్య మీద పూలు చెక్కి వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).