Jump to content

esquire

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, బాహదరు అనే దానికి సరియైన కితాబు, యిది యీ దేశములోనాయుడు, రావు, పంతులు, మొదలారి, సాహేబు మొదలైన శబ్దములతో సమానముగావున్నది, మెట్టుకు డాక్టర్లు, పాదరీలు, కత్తికట్టుదొరలు, షాపుకీపర్లు వీండ్ల యొక్క పేరుతో కూడా Esquire అనే పేరును పరాకున వ్రాస్తారుగాని అది మర్యాదకాదు.

  • మరిన్ని F.
  • W.
  • Ellis Esq.
  • అని అనవచ్చును.
  • Mr.
  • F.
  • W.
  • Ellis Esq.
  • అనకూడదు, మరిన్ని యీ Esquire అనే కితాబు మేజిస్ట్రేటు వుద్యోగస్తులకు ముఖ్యము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=esquire&oldid=930502" నుండి వెలికితీశారు