essence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, nature, substance సారము, సత్తు, నిగ్గు, స్వభావము, తత్వము, ధర్మము, భావము.

  • Being of anything సద్భావము, సత్తా, స్థితి,వునికి.
  • the essence of the matter ఆ సంగతిలో వుండే స్వారస్యము.
  • the divine essence ఈశ్వర సద్భావము, ఈశ్వరుడు కలడనడము.
  • this is the essence of beauty యిది సౌందర్యాలవాలము.
  • these few words give the essence of the matter యీ కొన్ని మాటల చేత ఆ సంగతి యొక్క నైజము తేలుతుంది.
  • as volatile essential oil ధృతి, ద్రావకము, తైలము.
  • essence of cloves లవంగ ద్రావకము.
  • or perfume ధృతిగా తీసిన పరిమళ ద్రవ్యము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=essence&oldid=930505" నుండి వెలికితీశారు