fashion

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఆకారమేర్పరచుట,రూపమేర్పరుచుట.

  • he fashionedit like a horn దాన్ని శృంగారముగా చేసినాడు.
  • he fashioned his laws according to the customs of the people లోకాచారమునకుఅనుగుణముగా చట్టములను యేర్పరచినాడు.

నామవాచకం, s, manner తీరు, రీతి, వైఖరి.

  • sort విధము.
  • way మార్గము.
  • ప్రకారము.
  • evil fashion దురభ్యాసము, దురాచారము.
  • in the fashion of that townఆ వూరివాడిక చొప్పున.
  • Custom, general practice వాడిక, సంప్రదాయము,వాళి, మర్యాద.
  • after this fashion యీ తీరుగా, యీ మాదిరిగా.
  • according to the fashion among them వారి కుల వృత్తి ప్రకారము.
  • from ఆకారమురూపము.
  • they arranged the troops in the fashion of the crescentఅర్థచంద్రాకారముగా వ్యూహము పన్నినారు.
  • in the fashion of a nestగూటి ఆకారముగా.
  • this Telugu is written in the Canarese fashionయీ తెలుగుకన్నడి మోడిగా వ్రాసి వున్నది.
  • this is not the fashion యిదిమర్యాద కాదు, యిది సంప్రాదాయము కాదు.
  • a man of fashion శృంగార పురుషుడు.
  • a woman of fashion సొగసు కత్తె.
  • she was the pink of fashion అది శృంగారతిలకముగా వుండెను.
  • she cut or form of clothes వస్త్రములుకట్టే విధము, కట్టేతీరు.
  • it is not now the fashion to wear swordsయిప్పుడు కత్తులు కట్టుకొనే సంప్రదాయము లేదు.
  • this dress is out of fashion యీ పుడుపు యిప్పటి మాదిరిగా వుండలేదు.
  • Persian is now quite out of fashion పారసీభాష యిప్పట్లో మూలపడ్డది .
  • Hindustani is rapidly going out of fashion హిందూస్తాని చదువు నానాటికీ క్షీణిస్తున్నది.
  • In India (as in Spain) women ride (astride) man fashion యిండియా దేశములో ఆడవాండ్లు, మగవాండ్ల రీతిగా గుర్రము మీదకూర్చుండి సవారి చేస్తారు.
  • he was found in the fashion of a man మనుష్యాకారముగా అగుబడ్డాడు.
  • the fashion of this world యీ లోకరీతి. In I corvii.31."schema" వ్యాపారము.

A+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fashion&oldid=931283" నుండి వెలికితీశారు