fecundity
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సంతాన బాహుళ్యము, అభివృద్ధి.
- the fecundity of the pig greaterthan that of the goat మేకల కన్నా పందుల వృద్ది అధికము.
- from the fecundity of the white-ants చెదుళ్లు వొకటి నూరు అయ్యేటివిగనక.
- the fecundity of the plantain is very great వొక అరిటిచెట్టు అనేక పిల్లలనుపెట్టుతున్నది, పిలికలను పెట్టుతున్నది.
- manure promotes the fecundity of landయెరువు చేత భూమి బాగా ఫలిస్తున్నది.
- from the fecundity of his geniusవాడి బుద్ది కౌశల్యము వల్ల.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).