fidelity.

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

n., s., భక్తి, శ్రద్ధ,విశ్వాసము,ప్రామాణికత్వము,యాధార్ధ్యము, conjugal fidelity.

  • పాతివ్రత్యము.
  • I am certain of the fidelity.
  • of this translationయీ భాషాంతరము సరిగ్గా వున్నట్టు నాకు రూఢీగా వున్నది .
  • I doubt the fidelity.
  • of thisrendering దానికి యిది అర్ధము కాదని నాకు తోస్తున్నది.
  • Dz.
  • says విశ్వస్తత,ప్రభుభక్తి, సారళ్యము, యాధార్థికత.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fidelity.&oldid=854575" నుండి వెలికితీశారు