grist
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s:
- విసరవలసి గోధుమలు – grinding wheat
- a grist mill – గోధుమలు పిండిచేసే యంత్రం, పెద్దతిరుగలి
- It brought grist to the mill – ఫలకరమైనది
- The prince's birth brings grist to the merchants’ mill – రాజకుమారుడి పుట్టుక వర్తకుల వ్యాపారానికి లాభం తెచ్చింది
- He merely did this to bring grist to his mill – లాభం పొందాలన్న ఉద్దేశంతో మాత్రమే అతడు దీన్ని చేశాడు
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).