hallowed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, పూజనియ్యమైన, పూజ్యమైన, అతి పవిత్రమైన, పావనమైన, పునీతమైన.

  • hallowed flowers మంత్ర పుష్పము.
  • hallowed rice offered to Hindu gods ప్రసాదము నివేదితాన్నము.
  • men must not eat in a hallowed place మనుష్యులు దేవార్పిత స్థలములో భోజనము చేయకూడదు.
  • the Sabbath was hallowed by God ఈశ్వరుని వల్ల సబ్బాతు దినమునకు పూజ్యత కలిగినది.
  • a hallowed place ఈశ్వరార్పితమైన స్థలము, పుణ్యక్షేత్రము, పూజ్యమైన స్థలము.
  • a hallowed ac.
  • పుణ్యము, సత్కార్యము, ధర్మము.
  • in his hallowedt presence దేవుని సన్నిధిలో.
  • land once hallowed CAnnot be sold దేవుడికి సమర్పించిన నేలను విక్రయించకూడదు.
  • Kasi is to the Hindus a hallowed spot హిందువులకు కాశి వొక పుణ్య క్షేత్రము.
  • hallowed be thy name తమ పేరు పూజనియ్యముగా వుండుగాక, మాన నియ్యముగా వుండుగాక, (త్వన్నామపూజ్యంభవతు A+. )

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hallowed&oldid=933506" నుండి వెలికితీశారు