heliacal
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, emerging from the lustre of the sun, or falling into it సూర్య సంబంధమైన, సౌర.
- the heliacal rising of a star సూర్య వియోగము, అనగా సూర్యుడికి దూరముగా పోవడము.
- the heliacal setting of a star సూర్య సంయోగము, అనగా సూర్యుడికి దగ్గిరగాపోవడము.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).