Jump to content

helpless

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, గతిలేని, దిక్కులేని, అండలేని, నిరాదరువుగావుండే.

  • a new bornchild is quite helpless అప్పుడు పుట్టిన బిడ్డకు స్వశక్తి లేదు.
  • he is now in jail and quite helpless వాడు చెరలో దిక్కుదిశ లేక పడివున్నాడు.
  • these helpless infants ఈ దిక్కుమాలిన బిడ్డలు.
  • he is now old and helpless as a child వాడు యిప్పుడు ముసలివాడై బిడ్డవలె తినడము, తాగడము కట్టడము అన్నిన్ని వాడికి పరాధీనముగా వున్నది.
  • he is now sick in bed quite helpless వాడు యిప్పుడు రోగముతో పడి యెందుకున్ను ఆశక్తుడై వున్నాడు.
  • a helpless wretch అనాధ, పక్షి.
  • I am a helpless woman నేను స్త్రీ బాలను, నేను ఆడకళ్లాలను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=helpless&oldid=933862" నుండి వెలికితీశారు