hover
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, వొడ్డు వేసుకొని చుట్టూతూ వుండుట.
- there were some kites hovering over the corpse ఆ పీనుగ వుండే స్థలానికి పైగా కొన్ని గద్దలు ఆడుతూ వుండినవి.
- the army was hovering on the borders of the country ఆ దండు ఆ దేశమా చాయల తారాడుతూ వుండినది.
- while his soul was hovering on his lips నోట ప్రాణము పోతూ వుండగా.
క్రియ, నామవాచకం, (add,) [that is, Cower] they were seatedhovering over the fire నిప్పును ఆవరించుకొని కూర్చుండిరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).