idiosyncrasis
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, (peculiarity) ప్రకృతి, స్వభావము, విశేషభావము, ఇంగితము.
- a Sanscrit verse says ఆకారేణైవ చతురా స్తర్కయంతి పరేంగితం,గర్భస్థం కేతకీపుష్ప మామౌదేనేవ షట్పదాః from the countenance will the wise discover the idiosyncrasis (or disposition;) as the lily growing unseen is betrayed by its scent to the bee.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).