Jump to content

immortal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, చావులేని,మరణములేని, మృతిలేని, లయములేని.

  • the body is mortal, the sprit is immortal శరీరము నశ్వరము ప్రాణము అశ్వరము, దేహానికి నాశముకద్దు ఆత్మకు నాశములేదు.
  • immortal fame శాశ్వతకీర్తి.
  • an immortal poet ప్రశిద్దుడైన కవి.
  • the wesley దివ్యపురుషుడైన గురువు,శ్రీమద్గురువు.
  • an immortal నిత్యుడు, అమరుడు, అనగా దేవామర గంధర్వాదులు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=immortal&oldid=934625" నుండి వెలికితీశారు