Jump to content

incommunicable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, what can not be given ప్రసరించని, వ్యాపించని.

  • disease is catching, but health is incommunicable వొకడి రోగము వొకడికి అంటుతున్నది గానీ వొకడి ఆరోగ్యము వొకడికిరాదు or unspeakable అవక్తవ్యమైనచెప్పగూడని.
  • an incommunicable secret చెప్పరాని మర్మము, బయట విడవ కూడనిమర్మము.
  • Incommunicative, adj.
  • silent బయటవిడువని, మర్మముగావుండే.
  • , he is very incommunicable వాడు దేనిని బయటకు విడువనివాడు, వాడు మనసు యిచ్చేవాడుకాదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=incommunicable&oldid=934935" నుండి వెలికితీశారు