indebted

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఋణ పడ్డ, బద్ధుడైన, యీశబ్దమునకు రూకలు ఋణపడ్డ అన్న అర్ధము యెతమాత్రము లేదు.

  • I am indebted to him for my educationనాకు చదువు వచ్చినది అతని పుణ్యము.
  • I am indebted to him for my recovery నాకు కుదిరినది అతని ధర్మము.
  • if you will do me thisfavor I shalll be indebted to you all my life నాకు తమరు యీవుపకారము చేస్తే నాయావదాయుస్సున్నూ తమకు బద్ధుడైనుందును.
  • I am deeply indebted to him నేను అతనికి మహా రుణపడివున్నాను.
  • అనగాఅతడు నాకు చేసిన వుపకారము అంతయింత కాదని భావము.
  • I am indebtedto you for my ruin నేను చెడిపోయినది నీ పుణ్యమే.
  • నేను చెడిపోయినందుకు నీవేకారణము, నీవల్లే చెడ్డాను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indebted&oldid=935029" నుండి వెలికితీశారు