inviolable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అంటరాని, చెరపరాని, అతిక్రమించని, మించగూడని, మీరరాని, తప్పని.

  • this money is inviolable ఈ రూకలు అంటరాదు.
  • he preservedan inviolable silence regarding this ఎంత చేసినా యిందున గురించి వాడు నోరుతెరవ లేదు.
  • an inviolable secrect ఎంత మాత్రము బయట విడవ గూడని రహస్యము.
  • a vow is inviolable వ్రతము తప్పగూడనిది.
  • an inviolable promise తప్పగూడని వాగ్దత్తము, తిరగని మాట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inviolable&oldid=935749" నుండి వెలికితీశారు