involuntary

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అప్రయత్న పూర్వకమైన, బుద్ది పూర్వకమైన, తోచకుండావచ్చే, అసమ్మతమైన, అసమాధానమైన, మనసులేని.

  • yawning is involuntary తన్నుయెరుగకనే ఆవలింత వస్తున్నది.
  • an involuntary offience అబుధ్ది పూర్వకముగా చేసినతప్పు.
  • an involuntary witness అసమ్మతిగా, విధిలేక పలికిన సాక్షి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=involuntary&oldid=935763" నుండి వెలికితీశారు