irresistible

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, అడ్డమాడగూడని, అనివార్యమైన, ఎదిరించగూడని, ప్రబలమైన, ఎదురులేని.

  • (B.
  • VII.
  • III.
  • ) irresistible laughter అణచగూడని నవ్వు,పట్టగూడని నవ్వు.
  • humorous or witty సరసమైన, హాస్యకరమైన.
  • her beauty was irresistible దాని అందానికి ఆశ్చర్యపడని వాడు లేడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=irresistible&oldid=474290" నుండి వెలికితీశారు